userpic
user-icon

మళ్ళీ పెళ్లి మూవీ పబ్లిక్ టాక్ : 'నరేష్ మగాడ్రా బుజ్జి'

Chaitanya Kiran  | Published: May 26, 2023, 1:27 PM IST

సీనియర్‌ నటుడు నరేష్‌, పవిత్రలోకేష్‌ సహజీవనం అంశం గత కొంత కాలంగా టాలీవుడ్‌లో పెద్ద చర్చనీయాంశంగా మారుతుంది. ఈ నేపథ్యంలో ఈ జంట కలిసి `మళ్ళీ పెళ్ళి` చిత్రంలో నటించారు. వారి రియల్‌ లైఫ్‌కి దగ్గరగా ఉండే సన్నివేశాలతో ఈ సినిమా రూపొందినట్టు తెలుస్తుంది. ఎం ఎస్‌ రాజు దర్శకత్వంలో విజయకృష్ణ మూవీస్‌ పతాకంపై వీకే నరేష్‌ ఈ సినిమాని నిర్మించారు. ఇది నేడు శుక్రవారం(మే26)న విడుదలైంది. మరి సినిమా ఎలా ఉంది? నిజంగానే నరేష్‌, పవిత్రల రియల్‌ లైఫ్‌ స్టోరీనా? లేక ఫిక్షన్‌ స్టోరీనా? సినిమా ఆడియెన్స్ కి నచ్చిందా?  ఆడియెన్స్ ఏం చెబుతున్నారనేది పబ్లిక్‌ టాక్‌లో తెలుసుకుందాం.

Read More

Must See