లక్కీ లక్ష్మణ్ పబ్లిక్ టాక్ : మాస్ సీన్స్ పెట్టి ఉండే బాగుండేది..!

బిగ్‌బాస్ తో మంచి పేరు తెచ్చుకన్నాడు  సోహెల్.  విన్నర్ గా నిలవకపోయినా.. టైటిల్ విన్నర్ కంటే కూడా క్రేజ్ తెచ్చుకున్నాడు సోహెల్.  

First Published Dec 30, 2022, 1:44 PM IST | Last Updated Dec 30, 2022, 1:44 PM IST

బిగ్‌బాస్ తో మంచి పేరు తెచ్చుకన్నాడు  సోహెల్.  విన్నర్ గా నిలవకపోయినా.. టైటిల్ విన్నర్ కంటే కూడా క్రేజ్ తెచ్చుకున్నాడు సోహెల్.  ఫస్ట్  హీరోగా నటించిన  సినిమా  ల‌క్కీ ల‌క్ష్మ‌ణ్. ఈ సినిమా నేడు (డిసెంబ‌ర్ 30న) రిలీజ్ అయింది.  ప్రేమ‌నురాగాల కంటే డ‌బ్బు గొప్ప‌ద‌ని న‌మ్మే ఓ యువ‌కుడి క‌థ‌తో ఫ‌న్ ల‌వ్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ఈ సినిమా రూపొందింది. ఏ ఆర్ అభి ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. బిగ్‌బాస్ షో తో మెగాస్టార్ నే మెప్పించిన సోహెల్ ఫస్ట్ సినిమా కావడంతో అందరి దృష్టి ఈసినిమాపైనే ఉంది. ఈ సినిమాలో సోహెల్ జంటగా.... మోక్ష హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమా అనుకున్నంత మేర ప్రేక్షకులను అలరించిందా లేదా అనేది ఈ పబ్లిక్ టాక్ లో తెలుసుకుందాం..!