userpic
user-icon

దసరా పబ్లిక్ టాక్ : నాని కొత్తగా ట్రై చేసాడు మళ్లీ మిస్ ఫైర్ అయింది

Chaitanya Kiran  | Published: Mar 30, 2023, 1:08 PM IST

సక్సెస్ కోసం రకరకాల ప్రయోగాలు చేస్తున్నాడు నేచురల్ స్టార్ నానీ. ఈసారి డీగ్లామర్ లుక్ లో.. అచ్చమైన తెలంగాణ నాటు కుర్రాడిగా నటించాడు. శ్యామ్ సింగరాయ్ తరువాత మంచి హిట్టు కోసం ఎదురుచూస్తున్న నేచురల్ స్టార్. దసరా సినిమాతో సరికొత్తగా ఆడియన్స్ ముందుకు వచ్చాడు. ట్రైలర్ తో ఈ సినెమా పై అమాంతం  అంచనాలు పెరిగిపోయాయి. భారీ హైప్ తో రిలీజైన ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను అందుకుందా లేదా అనేది ఈ పబ్లిక్ టాక్ లో చూసేయండి..!

Read More

Must See