userpic
user icon

సమంత వచ్చి ఈ కస్టడీ సినిమా చూడాలి ... థియేటర్ ముందు నాగ చైతన్య ఫ్యాన్ వింత డిమాండ్

Chaitanya Kiran  | Published: May 12, 2023, 1:03 PM IST

నాగ చైతన్య గత చిత్రం థాంక్యూ భారీ డిజాస్టర్. దీంతో ఆయన గ్రేట్ కమ్ బ్యాక్ ఇవ్వాలని పట్టుదలతో ఉన్నారు. అలాగే ఇతర పరిశ్రమల్లో మార్కెట్ పెంచుకోవాలని భావిస్తున్నారు. ఇందులో భాగంగా బైలింగ్వల్ మూవీ చేశారు. ఆయన లేటెస్ట్ మూవీ కస్టడీ తెలుగు, తమిళ భాషల్లో మే 12న విడుదలైంది. దర్శకుడు వెంకట్ ప్రభు యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందించిన ఈ చిత్రం జనాల అంచనాలను అందుకుందా లేదా అనేది ఈ పబ్లిక్ టాక్ లో చూసేయండి

Read More

Video Top Stories

Must See