Asianet News TeluguAsianet News Telugu

జనాలు ఎక్కడెక్కడ హై ఫీల్ అవుతామనుకున్నారో అయ్యారు : రామబాణం డైరెక్టర్ శ్రీవాస్

చాలా కాలంగా సక్సెస్ కోసం ఎదురు చూస్తున్నాడు గోపీచంద్. 

చాలా కాలంగా సక్సెస్ కోసం ఎదురు చూస్తున్నాడు గోపీచంద్. చేసిన ప్రతీ సినిమా బాక్సాఫీస్  దగ్గర బోల్తా కొడుతూ వస్తోంది. చివరకు మారుతీ లాంటిమినిమమ్ గ్యారంటీ డైరెక్టర్ కూడా గోపీచంద్ కు హిట్ ఇవ్వలేకపోయాడు. ఇక గతంలో గోపీచంద్ కు రెండు హిట్లు అందించిన శ్రీవాస్ డైరెక్షన్ లో రామబాణం సినిమా తెరకెక్కింది. ఈ సినిమాని ప్రేక్షకులతో కలిసి చూసిన డైరెక్టర్ సినిమా అయిపోయాక మీడియాతో తన అనుభవాన్ని పంచుకున్నారు. ఆయన మాటలు మీకోసం...

Video Top Stories