జీవనశైలి: బిజీ లైఫ్ లో సింపుల్ గా తయారయ్యే ఈజీ హెల్దీ బ్రేక్ ఫాస్ట్ లు...
ఆరోగ్యంగా ఉండాలంటే..ఉదయం పూట బ్రేక్ ఫాస్ట్ అస్సలు స్కిప్ చేయకూడదు.
ఆరోగ్యంగా ఉండాలంటే..ఉదయం పూట బ్రేక్ ఫాస్ట్ అస్సలు స్కిప్ చేయకూడదు. కచ్చితంగా తీసుకోవాలి. ఉదయం తీసుకునే బ్రేక్ ఫాస్ట్ మనకు ఎంతో ఎనర్జీని ఇస్తుంది. అయితే.. ఈ బ్రేక్ ఫాస్ట్ లోనూ.. సులభంగా జీర్ణమయ్యి.. మనకు త్వరగా శక్తిని ఇచ్చే వాటిని ఎంచుకోవాలి. అప్పుడు.. మనకు ఆరోగ్యం పూర్తి స్థాయిలో లభిస్తుంది. అలాంటి ఆహారాలు.. మన భారతీయ వంటకాల్లో కొన్ని ఉన్నాయి. అవేంటో ఓసారి చూద్దాం..