Asianet News TeluguAsianet News Telugu

మామిడి పండ్లు కొంటున్నారా..? తీయటి పండ్ల కోసం ఈ సింపుల్ టిప్స్ ఫాలో అవ్వండి

మామిడి పండ్ల సీజన్ వచ్చేసింది. ఈ మామిడి పండు రుచి చూడటం కోసం.. 

మామిడి పండ్ల సీజన్ వచ్చేసింది. ఈ మామిడి పండు రుచి చూడటం కోసం.. సంవత్సరం మొత్తం ఎదురు చూస్తూ ఉంటాం. కేవలం వేసవికాలంలో మాత్రమే లభించే ఈ మామిడి పండ్లు తినడానికి అందరూ ఆసక్తి చూపిస్తారు. ధర ఎంత ఎక్కువ ఉన్నా.. కనీసం ఒక్క పండు అయినా తినాలని అనుకుంటూ ఉంటారు. 

Video Top Stories