జీవనశైలి: నల్లటి జుట్టు కోసం ఇంట్లోనే నూనె ఇలా తయారుచేసుకోండి

మీ జుట్టు తెల్లబడుతోందా? జెట్టు తెల్లబడడం మొదలవ్వగానే దాన్ని ఆపడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తారు. 

Share this Video

మీ జుట్టు తెల్లబడుతోందా? జెట్టు తెల్లబడడం మొదలవ్వగానే దాన్ని ఆపడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తారు. జుట్టు మొత్తం తెల్ల బడిన తరువాత నివారణ మార్గాలు వెతకడం కంటే.. తెల్లవెంట్రుకలు కనిపించగానే నివారణోపాయాలు మొదలుపెట్టాలి.

Related Video