Asianet News TeluguAsianet News Telugu

నీరా పేరుతో... బెల్లం నీళ్లు పోసి మోసం చేస్తున్నారు : నీరా కేఫ్ పై జనాల ఫైర్..!

హైదరాబాద్ ప్రజలకు స్వచ్ఛమైన నీరా అందించడానికి తెలంగాణ ప్రభుత్వం నెక్ లేస్ రోడ్ లో నీరా కేఫ్ ప్రారంభించింది . 


హైదరాబాద్ ప్రజలకు స్వచ్ఛమైన నీరా అందించడానికి తెలంగాణ ప్రభుత్వం నెక్ లేస్ రోడ్ లో నీరా కేఫ్ ప్రారంభించింది . ఉదయం 10 గంటల నుండి రాత్రి 10 వరకు అందుబాటులో ఉంటుంది . ఇక్కడ నీరా తో పాటు తాటి బెల్లం , ఈత బెల్లం , ఈత హనీ దొరుకుతుంది . రుచి చూడడానికి వచ్చిన ప్రజలు మాత్రం భిన్నంగా స్పందించారు .