పాదాల పగుళ్ళను నయం చేసే వంటింటి చిట్కాలు

పాదాలు పగలడమే కాదు అవి విపరీతంగా నొప్పి పెట్టడం, రక్తం కారడం వంటి సమస్యలు కూడా వస్తాయి. 

First Published May 9, 2023, 4:49 PM IST | Last Updated May 9, 2023, 4:49 PM IST

పాదాలు పగలడమే కాదు అవి విపరీతంగా నొప్పి పెట్టడం, రక్తం కారడం వంటి సమస్యలు కూడా వస్తాయి. అయితే పాదాల అంచులపై చర్మం గట్టిగా మారడం వల్ల కూడా పాదాల పగుళ్లు వస్తాయి. కొన్ని సింపుల్ చిట్కాలతో ఈ పగుళ్లను తగ్గించుకోవచ్చు.