Video: WhatsApp Scandal: దిమ్మ తిరిగిపోయే వాస్తవాలు
ప్రపంచాన్ని పెగాసస్ స్పైవేర్ కుదిపేస్తోంది. తాజాగా ప్రియాంక గాంధీ ఫోన్ కూడా ఈ స్పైవేర్ బారిన పడ్డట్టుగా వాట్సాప్ తెలిపింది. ఈ నేపథ్యంలో అసలు ఈ పెగాసస్ వైరస్ అంటే ఏమిటి, ఇది ఎలా ఫోనుల్లోకి ఎంటరయ్యి ఎలా ఫోన్ ని తన ఆధీనంలోకి తీసుకుంటుందో తెలుసుకుందాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండి