బాక్సింగ్ డే టెస్ట్: బుమ్రాకు భయపడలేదు ప్రపంచంలోనే బెస్ట్ బ్యాటర్.. ఎవరతను?

మెల్‌బోర్న్ వేదికగా బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ నాల్గో టెస్టు మ్యాచ్ ముందూ ఆసీస్ లెజెండరీ క్రికెటర్ గ్రెగ్ చాపెల్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ట్రావిస్ హెడ్‌ను "ప్రపంచంలోని ఉత్తమ బ్యాటర్"గా కొనియాడిన చాపెల్... బుమ్రా వంటి స్టార్ బౌలర్లను ఎదుర్కొనే అతని ధైర్యాన్ని ప్రశంసించారు. ఇరు జట్ల మధ్య ఈ కీలక మ్యాచ్ పై ఆసక్తికరమైన విశ్లేషణను తెలుసుకోండి.

First Published Dec 25, 2024, 11:40 PM IST | Last Updated Dec 25, 2024, 11:40 PM IST