Chalo Amaravathi : రాజధానిలో చంద్రబాబు దిష్టిబొమ్మ దగ్ధం చేసిన రైతులు

మాజీ సీఎం చంద్రబాబు అమరావతి పర్యటన నిరసనలు, ఆందోళనల మధ్య సాగుతోంది. చంద్రబాబుకు అమరావతి వచ్చే హక్కులేదంటూ రాజధాని రైతులు ఆందోళన చేస్తున్నారు. 

Share this Video

మాజీ సీఎం చంద్రబాబు అమరావతి పర్యటన నిరసనలు, ఆందోళనల మధ్య సాగుతోంది. చంద్రబాబుకు అమరావతి వచ్చే హక్కులేదంటూ రాజధాని రైతులు ఆందోళన చేస్తున్నారు. బ్యానర్లు, ఫ్లెక్సీలతో నిరసన చేపట్టారు. చంద్రబాబు వాహనపై చెప్పులు, రాళ్లు విసిరి కోపాన్ని ప్రదర్శిస్తున్నారు. రాజధాని దళితరైతులు చంద్రబాబు దిష్టిబొమ్మను దగ్థం చేశారు. 

Related Video