Asianet News TeluguAsianet News Telugu

కొత్త సర్వేలో షాకింగ్ నిజాలు.. తెల్లన్నంతో టైప్ 2 డయాబెటిస్ ???

మన మెయిన్ ఫుడ్ అన్నమే. రోజూ రెండు పూటలు.. వీలైతే మూడు పూటలా అన్నమే తినడానికి ఇష్టపడుతుంటాం.

హెల్త్ కాన్షియస్ తో ఇప్పుడు చాలామంది అన్నంని అవాయిడ్ చేస్తున్నారు. కానీ ఇప్పటికీ 90 శాతంమంది ప్రధాన ఆహారం అన్నమే. అయితే అన్నం తినడం వల్ల తొందరగా డయబెటిక్ అవుతారని ఇటీవల ఓ రీసెర్చ్ చెబుతోంది. అంతేకాదు రెండు పూటలా అన్నం తింటే ప్రమాదమే అని హెచ్చరిస్తోంది.