గ్రీన్ టీ వర్సెస్ బ్లాక్ కాఫీ... బరువు తగ్గడానికి ఏది బెస్ట్?
గ్రీన్ టీ లేదా బ్లాక్ కాఫీ.. ఈ రెండింటిలో ఏది తీసుకున్నా.. బరువు తాగే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి.
గ్రీన్ టీ లేదా బ్లాక్ కాఫీ.. ఈ రెండింటిలో ఏది తీసుకున్నా.. బరువు తాగే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. అయితే ఈ రెండింటిలో ఏది తాగితే మంచిది అన్న సందేహాలు చాలా మందిలో ఉన్నాయి. దీనిపై నిపుణులు ఏమంటున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.