Asianet News TeluguAsianet News Telugu

టెన్షన్ లకు చెక్ పెట్టే జపాన్ మాచా టీ..

టీలో ఎన్నో రకాలున్నాయి. 

టీలో ఎన్నో రకాలున్నాయి. సాంప్రదాయ బద్ధంగా చేసుకునే టీతో పాటు అల్లం టీ, మసాలా టీ, బ్లాక్ టీ.. టేస్ట్ ను బట్టి హెల్త కాన్షియస్ ని బట్టి అనేక రకాల టీలు ఇప్పుడు మార్కెట్లో దొరుకుతున్నాయి. మరీ స్పెషల్ టీలు కావాలంటే ఈ కామర్స్ సైట్లలో దేశ విదేశాలకు చెందిన టీ బ్రాండ్స్ అందుబాటులో ఉంటున్నాయి. ఇదంతా ఎందుకంటే ఇప్పుడు మనం చెప్పుకోబోయే టీ రకం మన దగ్గర అంతగా ప్రాచుర్యంలో లేనిది.. కాకపోతే ఈ కామర్స్ సైట్లలో దొరుకుతుంది. అదే జపసీన్ మాచా టీ.