Asianet News TeluguAsianet News Telugu

రోజూ 2 టీ స్పూన్ల తేనెను తీసుకుంటే ఎన్ని సమస్యలు నయమవుతాయో ఎరుకేనా?

తాజా పరిశోధనల ప్రకారం.. రోజుకు రెండు టీ స్పూన్ల తేనెను తీసుకోవడం వల్ల హాస్పటల్ కు వెళ్లాల్సిన అవసరం రాదు.

తాజా పరిశోధనల ప్రకారం.. రోజుకు రెండు టీ స్పూన్ల తేనెను తీసుకోవడం వల్ల హాస్పటల్ కు వెళ్లాల్సిన అవసరం రాదు. ఇది ఎన్నో అనారోగ్య సమస్యలను తగ్గిస్తుందని పరిశోధకులు వెల్లడించారు.