సాధారణ తలనొప్పికి, బ్రెయిన్ ట్యూమర్ వల్ల వచ్చే తలపోటుకి తేడాలేమిటి..?

సాధారణంగా వచ్చే తలనొప్పికి, బ్రెయిన్ ట్యూమర్ వల్ల కలిగే తలనొప్పికి చాలా తేడాలున్నాయి. 

First Published Mar 10, 2021, 4:14 PM IST | Last Updated Mar 10, 2021, 4:14 PM IST

సాధారణంగా వచ్చే తలనొప్పికి, బ్రెయిన్ ట్యూమర్ వల్ల కలిగే తలనొప్పికి చాలా తేడాలున్నాయి. దీనిని ఎలా పసిగట్టాలంటే.. తుళ్లిపడడం, అకస్మాత్తుగా కింద పడడం, చేతిలో నుంచి వస్తువులు జారిపడితే కాస్త అనుమానాంచాల్సిందే. అయితే.. దీనిని చాలా మంది గుర్తించలేరు. తమకు బ్రెయిన్‌ ట్యూమర్‌ ఉందని తెలుసుకోలేరని, తెలుసు కునే సరికి పరిస్థితి విషమిస్తుందని వైద్యులు చెబుతున్నారు.