స్పైనల్ సర్జరీ తరువాత వచ్చే ఇబ్బందులు ఏమిటి..వాటినుంచి ఎలా బయటపడాలి..?

వెన్ను నొప్పి,  ఈ రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా అందరిని బాధించే సమస్య.

First Published Mar 12, 2022, 11:05 AM IST | Last Updated Mar 12, 2022, 11:05 AM IST

వెన్ను నొప్పి,  ఈ రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా అందరిని బాధించే సమస్య. స్పైనల్ కార్డు కు ఏదైనా ప్రమాదం వల్ల డ్యామేజీ జరిగిన లేక వెన్నుపాములో గడ్డలు ఉన్నవారికి ఆపరేషన్ తరువాత ఎదురయ్యే ఇబ్బందులు, సయాటికా, డిస్క్ లో సమస్యలు ఉన్నవారికి సరిచేయడానికి చేసే శస్త్ర చికిత్సల వల్ల ఎదురయ్యే ఇబ్బందులు, ఆ ఆపరేషన్ గురించి జనం లో ఉన్న అపోహల గురించి హైదరాబాద్ లో అమీర్ పేట లో ఉన్న ఆస్టర్ ప్రైమ్ హాస్పిటల్ కన్సల్టెంట్ న్యూరో & స్పైన్ సర్జన్ గా పనిచేస్తున్న BSV రాజు గారు వివరించడం జరిగింది.