Asianet News TeluguAsianet News Telugu

మెదడులో రక్తస్రావం, కారణాలు, పరిష్కారాలు

ఇటీవలి కాలంలో మెదడులో రక్తస్రావం కారణంగా మరణిస్తున్న వారి సంఖ్య ఎక్కువవుతోంది. 

First Published Jun 5, 2023, 7:34 PM IST | Last Updated Jun 5, 2023, 7:35 PM IST

ఇటీవలి కాలంలో మెదడులో రక్తస్రావం కారణంగా మరణిస్తున్న వారి సంఖ్య ఎక్కువవుతోంది. ఏ మాత్రం అజాగ్రత్తగా వున్నా మనిషి ప్రాణాలను హరించే ఈ ప్రాణాంతక వ్యాధి అసలు ఎందుకొస్తుంది, దీనికి కారణాలు ఏంటీ, పరిష్కార మార్గాలు తెలుసుకుందాం.