మళ్ళీ మళ్ళీ అదే మాస్క్...బ్లాక్ ఫంగస్ కు ఇదీ ఓ కారణమే..!
బ్లాక్ ఫంగస్ బారిన పడిన చాలా మంది రోగులను పరిశీలించిన తరువాత.. వీరు చాలా కాలం పాటు మాస్కులును ఉతకకుండా, శుభ్రం చేయకుండా ధరించడం, గాలి, వెలుతురు సరిగా లేని గదుల్లో ఉన్నవారేనని తేలిందని అనేక ప్రముఖ ఆసుపత్రుల వైద్య నిపుణులు వెల్లడించారు.