చలికాలంలో ఉసిరి తినడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే షాకవుతారు

ఉసిరికాయంటే కేరాఫ్ విటమిన్ సి గా చెప్పవచ్చు.

First Published Jan 23, 2021, 11:46 AM IST | Last Updated Jan 23, 2021, 11:46 AM IST

ఉసిరికాయంటే కేరాఫ్ విటమిన్ సి గా చెప్పవచ్చు. లేదా విటమిన్ సి కు పర్యాయ పదమే ఉసిరికాయని అనవచ్చు. చలికాలంలో విరివిగా లభించే ఉసిరికాయల్ని తింటే చాలా రకాల అనారోగ్య సమస్యల్నించి విముక్తి పొందవచ్చు.