లెమన్ టీ తాగడం అలవాటు చేసుకుంటే ఎన్ని లాభాలో...

నిమ్మకాయలో విటమిన్ సి, మెగ్నీషియం, కాపర్, విటమిన్ బి6, జింక్ వంటి ఎన్నో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. 

Share this Video

నిమ్మకాయలో విటమిన్ సి, మెగ్నీషియం, కాపర్, విటమిన్ బి6, జింక్ వంటి ఎన్నో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. పాలు, పంచదార కలిపిన టీ కంటే లెమన్ టీనే మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

Related Video