దేశం అభివృద్ధి చెందాలి అంటే మహిళలు అభివృద్ధి చెందాలి-dr. వెంకట కామేశ్వరి
ఆంధ్రప్రదేశ్ లోని ఒక గ్రామంలో పుట్టి పెరిగి ఎంబిబిఎస్ చదివే క్రమంలోనే మహిళలు పడే బాధలఫై అవగాహన పెంచుకున్నారు.
ఆంధ్రప్రదేశ్ లోని ఒక గ్రామంలో పుట్టి పెరిగి ఎంబిబిఎస్ చదివే క్రమంలోనే మహిళలు పడే బాధలఫై అవగాహన పెంచుకున్నారు . పెళ్లి చేసు కున్న తరువాత భర్త ఒక NGO సంస్థ నడుపుతూ ఉండడం , ఆ సంస్థ ద్వారా గ్రామీణ ప్రాంతాలలో వైద్య సేవలు చేస్తున్నప్పుడు ఆ మహిళల పరిస్థితులు , జడ్జి ఖానా లో బాధ్యతలు నిర్వహించేటప్పుడు కాన్పుల సమయంలో మహిళలు పడే ఇబ్బందులు చూసి ఆరోగ్య విషయంలో మహిళలకు అన్యాయం జరుగుతుంది అని వాటిపై చైతన్యం తీసుకురావాలని నిర్ణయం తీసుకున్నారు