పరగడుపున పెరుగు, చెక్కర... మీ ఆరోగ్యానికి శ్రీరామ రక్ష

ఏదైనా మంచి పని.. లేదా శుభకార్యానికి వెళ్లేటప్పుడు.. పెరుగులో పంచదార కలుపుకొని తినాలని మన పెద్దలు చెబుతూ ఉంటారు. 

First Published May 22, 2021, 4:44 PM IST | Last Updated May 22, 2021, 4:44 PM IST

ఏదైనా మంచి పని.. లేదా శుభకార్యానికి వెళ్లేటప్పుడు.. పెరుగులో పంచదార కలుపుకొని తినాలని మన పెద్దలు చెబుతూ ఉంటారు. దీనిని చాలా సంవత్సరాలుగా అందరూ ఫాలో అవుతూనే ఉన్నారు. అయితే.. అలా ఇంటి నుంచి బయటకు వెళ్లేటప్పుడు పెరుగు తింటే ఏం జరుగుతుందో తెలీదు కానీ.. పరగడుపున తింటే మాత్రం చాలా లాభాలున్నాయట.