చక్కటి ఆరోగ్యానికి పండ్లు ఎలా తీసుకోవాలో తెలుసా..?
పండ్లు మానవుడికి ప్రకృతి ప్రసాదించిన అపురూపమైన వరము.
పండ్లు మానవుడికి ప్రకృతి ప్రసాదించిన అపురూపమైన వరము. ఆయా సీజన్లలో పండే పండ్లను ఆరగించడం మనకు తరతరాలుగా తెలుసును. అన్నంతో అవసరం లేకుండా ప్రకృతి సిద్ధమైన పండ్లు, కూరగాయలు ఇతర తృణ ధన్యాలను ఆహారంగా ఆహారముగా తీసుకుని జీవించినట్లయితే శరీరానికి కావససిన అన్నిరకాల పోషకాలు లభిస్తాయి. ఇదే అసలు ఉత్తమమైన జీవన విధానమని పకృతి వైద్యులు సూచిస్తారు ఇందులో పండ్లు ఎలాంటి ఫలితాలు ఇస్తాయో చూద్దాం.