Asianet News TeluguAsianet News Telugu

జీవన శైలి: ఫేస్ మాస్కులు వేసుకునేటప్పుడు ఈ జాగ్రత్తలు పాటిస్తున్నారా..?

Aug 14, 2021, 11:23 AM IST

ఫేస్ క్లీనర్, మాయిశ్చరైజర్ కొనేప్పుడు చాలా జాగ్రత్తగా ఉంటారు. అన్ని రకాలుగా పరీక్షించి.. తమ చర్మ తత్వానికి సరిపోతుందా లేదా అని ఆలోచించి మరీ కొంటారు. కానీ ఫేస్ మాస్కుల విషయానికి వచ్చేసరికి దీన్ని పూర్తిగా మర్చిపోతుంటారు.ఫేస్ మాస్క్ అనగానే.. కలిపేసి ముఖానికి అప్లై చేస్తారు. కానీ దీనికి ముందు పాటించాల్సిన ముఖ్యమైన చిట్కాలు మరిచిపోతారు. పేస్ మాస్క్ పూర్తి ప్రయోజనాలు పొందాలంటే మీరు పాటించాల్సిన చిట్కాలు ఇవే...

Video Top Stories