ఈ డాక్టర్ చెప్పింది పాటిస్తే..కరోనా మీ దగ్గరికి రాదు...

కరోనావైరస్ ఎవర్ని అటాక్ చేస్తుంది.

First Published Mar 19, 2020, 7:31 PM IST | Last Updated Mar 19, 2020, 7:34 PM IST

కరోనావైరస్ ఎవర్ని అటాక్ చేస్తుంది. రోగనిరోధకశక్తి బాగా ఉన్నవారికి కరోనావైరస్ సోకదా? కరోనావైరస్ కు ట్రీట్మెంట్ ఉందా? వాక్సిన్ కనిపెట్టారా? అసలు కరోనా వైరస్ ఎలా వస్తుంది? మిగతా వైరస్ లకు దీనికి తేడా ఏమిటి? పరిస్థితి ఇంత సీరియస్ గా మారడానికి కారణాలేమిటి? వైరస్ లో ఎన్న స్టేజులున్నాయి..అసలా స్టేజులేంటి..మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి...లాంటి కరోనాగురించిన పూర్తి వివరాలు డా. ముఖర్జీ మాటల్లో...