కరోనా రోగుల్లో కనిపించే 8 లక్షణాలు ఇవే (వీడియో)

మన దేశం లో కరోనా కేసులు రోజు రోజుకి పెరిగి పోతున్నాయి .ఒక రోజులోనే దాదాపు 11000 పైన కేసులు నమోదు అవుతున్నాయి .

First Published Jun 15, 2020, 12:43 PM IST | Last Updated Jun 15, 2020, 12:51 PM IST

మన దేశం లో కరోనా కేసులు రోజు రోజుకి పెరిగి పోతున్నాయి .ఒక రోజులోనే దాదాపు 11000 పైన కేసులు నమోదు అవుతున్నాయి .ప్రపంచం లోనే  కరోనా బాధితుల సంఖ్య పరంగా  మన దేశం నాల్గో స్తానం లోవుంది .అయితే కరోనా రోగుల్లో ప్రధానం గ 8 లక్షణాలు ఉన్నట్టు కేంద్ర ఆరోగ్య శాఖ గుర్తించింది .అవేంటో చూద్దాం 1 .జ్వరం , 2 . దగ్గు , 3 . అలసట , 4 . శ్వాసలో ఇబ్బంది ,5 . గొంతులో కఫం , 6 . కండరాలలో నొప్పి , 7 .ముక్కులు కరాటం , 8 . శ్వాస సంబంధమైన సమస్యలు రావడానికి ముందు  వాసన,రుచి కోల్పోవడం వంటి లక్షణాలు వున్నారు గుర్తించారు .ఇలాంటి లక్షణాలు ఉంటే డాక్టర్ ను సంప్రదించడం మంచిది . కరోనా రోగుల్లో అత్యధికం గ 27 % మందికి జ్వరం ,21 % మందికి దగ్గు , 10 మంది కి గొంతులో మంట ఉన్నట్లు తెలిపింది .