video news: జోరుపెంచిన టిడిపి... చంద్రబాబు సమక్షంలో భారీ చేరికలు

అమరావతి: రాష్ట్ర బీసి హక్కుల పోరాట సమితి అధ్యక్షుడు తాడిబోయిన చంద్రశేఖర్ యాదవ్ తో సహా 13జిల్లాల అధ్యక్షులు ఇవాళ(శుక్రవారం) టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు సమక్షంలో పార్టీలో చేరారు. టిడిపి ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షులు ఎంఎస్ రాజు ఆధ్వర్యంలో ఆయా జిల్లాల నుంచి సమితి నేతలు, మహిళలు పెద్దఎత్తున చంద్రబాబు నివాసానికి తరలివచ్చారు. వారందరికీ పసుపు కండువాలు కప్పిన చంద్రబాబు పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.

Share this Video

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred

Related Video