Chalo Amaravathi : చంద్రబాబు బస్సుపై చెప్పు విసిరిన ఆందోళన కారులు

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు రాజధాని అమరావతి పర్యటన నిరసనల మధ్య సాగుతోంది. పర్యటన మార్గంలో సీడ్ యాక్సెస్ రోడ్డు వద్ద ఉద్రిక్తత ఏర్పడింది. రాజధాని రైతులకు చంద్రబాబు అన్యాయం చేశాడంటూ నిరసన తెలుపుతున్నారు. వెంకటాయ పాలెం వద్ద చంద్రబాబు ప్రయాణిస్తున్న బస్సుమీద రాళ్లు, చెప్పులతో దాడి చేశారు.

Share this Video

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred

Related Video