ఫుట్ బాల్ లాంటి పూబంతులు...ఎక్కడో తెలుసా...
హైదరాబాద్ నెక్లెస్ రోడ్ లోని పీపుల్స్ ప్లాజాలో ఎనిమిదవ ఆలిండియా హార్టీ కల్చర్ అండ్ గ్రాండ్ నర్సరీ మేళా జరుగుతుంది.
హైదరాబాద్ నెక్లెస్ రోడ్ లోని పీపుల్స్ ప్లాజాలో ఎనిమిదవ ఆలిండియా హార్టీ కల్చర్ అండ్ గ్రాండ్ నర్సరీ మేళా జరుగుతుంది. జనవరి 23న ప్రారంభమైన ఈ మేళా ఐదు రోజులపాటు అంటే జనవరి 27వరకు కొనసాగుతుంది. జంటనగరాల్లోనే కాకుండా రెండు తెలుగు రాష్ట్రాలనుండి కూడా వచ్చి ఇక్కడ స్టాల్స్ పెట్టారు. మొత్తంగా 80 స్టాల్స్ ఇక్కడ ఉన్నాయి. టెర్రస్ గార్డెన్ కు సంబంధించి ఈ సారి ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ మేళాకు సంబంధించిన మరిన్ని వివరాలు ఈ వీడియోలో...