కొత్త సర్వేలో షాకింగ్ నిజాలు.. తెల్లన్నంతో టైప్ 2 డయాబెటిస్ ???

హెల్త్ కాన్షియస్ తో ఇప్పుడు చాలామంది అన్నంని అవాయిడ్ చేస్తున్నారు. కానీ ఇప్పటికీ 90 శాతంమంది ప్రధాన ఆహారం అన్నమే. 

First Published Jan 28, 2023, 5:59 PM IST | Last Updated Jan 28, 2023, 5:59 PM IST

హెల్త్ కాన్షియస్ తో ఇప్పుడు చాలామంది అన్నంని అవాయిడ్ చేస్తున్నారు. కానీ ఇప్పటికీ 90 శాతంమంది ప్రధాన ఆహారం అన్నమే. అయితే అన్నం తినడం వల్ల తొందరగా డయబెటిక్ అవుతారని ఇటీవల ఓ రీసెర్చ్ చెబుతోంది. అంతేకాదు రెండు పూటలా అన్నం తింటే ప్రమాదమే అని హెచ్చరిస్తోంది. 

Video Top Stories