Asianet News TeluguAsianet News Telugu

పులస చేపలకు ఎందుకంత రుచి.. దాని కథ ఏంటి ?

పులసలు సంవత్సరంలో మూడు నెలలు అంటే  జూలై , ఆగస్ట్ సెప్టెంబర్ లలో మాత్రమే లభిస్తాయి.

పులసలు సంవత్సరంలో మూడు నెలలు అంటే  జూలై , ఆగస్ట్ సెప్టెంబర్ లలో మాత్రమే లభిస్తాయి. ఆ తర్వాత మళ్ళీ అక్టోబర్  లోగా సముద్రంలోకి వెళ్లిపోతాయి. ఈ సీజన్ ని గోదావరి జిల్లాల్లో పులస ఫెస్టివల్ గా కూడా  పిలుస్తూ వుంటారు.  ఈ చేపలు  ఆస్ట్రేలియాలో పుట్టి, న్యూజిలాండ్ కి వస్తాయి.  అక్కడి నుండి టాంజానీయా ఆ తర్వాత హిందూ మహాసముద్రం గుండా బంగాళాఖాతం లోకి వస్తాయి. ఇక వర్షాకాలంలో భారీ వర్షాలకు గోదావరిలోకి నీరు చేరడం మొదలవుతుందో అప్పుడు ఈ పులసల హడావుడి మొదలవుతుంది