చలికాలంలో తప్పనిసరిగా తినాల్సిన పండు.. సీతాఫలం..

చలికాలం జలుబు, దగ్గులతో పాటు కమ్మని సీతాఫలాన్ని కూడా వెంటబెట్టుకొస్తుంది. 

First Published Nov 16, 2020, 7:09 PM IST | Last Updated Nov 16, 2020, 7:09 PM IST

చలికాలం జలుబు, దగ్గులతో పాటు కమ్మని సీతాఫలాన్ని కూడా వెంటబెట్టుకొస్తుంది. పైన పచ్చగా, లోన తెల్లగా, తింటె తియ్యగా ఉండే సీతాఫలాన్ని ఇష్టపడనివారు ఉండరు. జ్యూసీగా నోట్లో వేసుకోగానే కరిగిపోయే రుచితో, ఒకరకమైన తీపితో అద్భుతంగా ఉంటుంది సీతాఫలం.