రవ్వ చేగోడీలు ఇంట్లోనే చేసుకునే విధానం చూద్దాం

బొంబాయి రవ్వతో ఇంట్లోనే చక్కగా  కర కర లాడే చేగోడీలు ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం .

First Published Dec 2, 2020, 3:33 PM IST | Last Updated Dec 2, 2020, 3:33 PM IST

బొంబాయి రవ్వతో ఇంట్లోనే చక్కగా  కర కర లాడే చేగోడీలు ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం . ఎప్పుడు మనకి స్నాక్స్ తినాలనిపిస్తే  ఇంట్లో ఉండే రవ్వతో ఇలా చేసుకొని తింటే  చాల రుచిగా ఉంటుంది .