
నోరూరించే మటన్ బిర్యానీ...ఈజీ గా ఇంట్లోనే చేసెయ్యండిలా...
హైదరాబాద్ రెస్టారంట్ లలోని బిర్యానీ అంటే అందరూ చాలా ఇష్టపడతారు .
హైదరాబాద్ రెస్టారంట్ లలోని బిర్యానీ అంటే అందరూ చాలా ఇష్టపడతారు . అదే రుచితో ఇంట్లోనే మనం మటన్ డమ్ బిర్యానీ చేసుకుందాం . దానికి ఏమి పదార్దాలు కావాలి ఎలాతయారు చేసుకోవాలి అనేది ఈ వీడియోలో చూడండి.
గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండి