ఎండాకాలంలో పెరుగు... ఆరోగ్యానికి శ్రీరామరక్ష..!
ఎండాకాలం వచ్చిందంటే చాలు ప్రతిరోజూ పెరుగుతినే వారు చాలా మందే ఉన్నారు.
ఎండాకాలం వచ్చిందంటే చాలు ప్రతిరోజూ పెరుగుతినే వారు చాలా మందే ఉన్నారు. కొంతమంది పెరుగును అసలే తినరు. అయితే రోజూ ప్రతిరోజూ పెరుగును తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.