గోబీ మంచూరియా తయారీ విధానం

గోబీ మంచూరియా చేసుకొని వేడివేడిగా తింటే చాల బాగుంటుంది. 

First Published Sep 5, 2023, 9:30 PM IST | Last Updated Sep 5, 2023, 9:30 PM IST

గోబీ మంచూరియా చేసుకొని వేడివేడిగా తింటే చాల బాగుంటుంది. మనం ఇంట్లోనే ముంచురియాను హోటల్ స్టైల్ లోని టేస్ట్ వచ్చేవిధం గా చేసుకోవచ్చు. అది ఎలా చేయాలో ఈ వీడియోలో చూసి చేసుకోండి .