చేపల వేపుడు క్రిస్పీగా ఇలా ట్రై చేయండి
చేపల వేపుడు చాల సింపుల్ గా చేసుకోవచ్చు . ఈ ఫిష్ ఫ్రై మనం డైరెక్ట్ స్నాక్ లాగా తినవచ్చు అలాగే సాంబార్ అన్నంలో తింటే కూడా బాగుంటుంది .
చేపల వేపుడు చాల సింపుల్ గా చేసుకోవచ్చు . ఈ ఫిష్ ఫ్రై మనం డైరెక్ట్ స్నాక్ లాగా తినవచ్చు అలాగే సాంబార్ అన్నంలో తింటే కూడా బాగుంటుంది . ఇంట్లో ఉండే ఇంగ్రేడియంట్స్ తో ఈ వీడియోలో చూపిన విధంగా మీరుకూడా చేసుకోండి .