రోజూ చికెన్ తింటే.. చిక్కిపోయే నడుము..

చికెన్ ను చిక్కుడు కాయ ఒలిచినంత ఈజీగా లాగించేస్తారు నాన్ వెజ్ ప్రియులు. 

| Asianet News | Updated : Oct 22 2020, 08:57 PM
Share this Video

చికెన్ ను చిక్కుడు కాయ ఒలిచినంత ఈజీగా లాగించేస్తారు నాన్ వెజ్ ప్రియులు. రోజూ అన్నంలో చికెన్ ఉండాల్సిందే. లేకుంటే అసలు ముద్దదిగదు. చికెన్ ఉంటే కూరగాయలు అంటరాని వస్తువులైపోతాయి. మెత్తగా కరిగిపోయే ఆ రుచి.. ముందు ఆకుపచ్చని కూరగాయలు తేలికైపోతాయి. దీనికి కరోనా తోడయ్యింది. ఒంట్లో రోగ నిరోధక శక్తి పెరగాలంటే చికెన్, గుడ్లు బాగా తినాలని చెబుతుండడంతో చికెన్ ప్రియుల్ని పట్టలేకపోతున్నాం. రోజూ చికెన్ తింటూ కూడా సన్నబడొచ్చు అని ఇదివరలో కొన్ని పరిశోధనలు కూడా తేల్చేశాయి. 
 

Related Video