First Published Jan 21, 2021, 12:16 PM IST | Last Updated Jan 21, 2021, 12:16 PM IST
ప్రస్తుత కాలంలో ప్రజలు ఆరోగ్యంపై ఎక్కువ దృష్టిపెడుతున్నారు. పెరిగిన బరువును ఎలా తగ్గించుకోవాలనే విషయంపై ఎక్కువ ఫోకస్ పెడుతున్నారు. అయితే...బరువు తగ్గాలని అనుకునే ప్రతి ఒక్కరూ ముందుగా చేసే పని రైస్ తినడం మానేస్తారు. ఆ తర్వాత దాని స్థానంలో రోటీలు తినడం మొదలుపెడతారు.