కొర్రలతో అన్నం ఇలా ట్రై చేసి తినండి... రుచి, ఆరోగ్యం రెండు ఉంటాయి...

అందరు ఇవాళ్టి రోజులలో ఆరోగ్యం కోసం తృణ ధాన్యాలు తింటూ ఉన్నారు .

First Published May 29, 2023, 10:35 PM IST | Last Updated May 29, 2023, 10:35 PM IST

అందరు ఇవాళ్టి రోజులలో ఆరోగ్యం కోసం తృణ ధాన్యాలు తింటూ ఉన్నారు . కొర్రెల అన్నం మొదట్లో తినడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది . ఈ వీడియోలో చూపిన విధముగా కొర్రెల అన్నం చేసుకుంటే రుచి, ఆరోగ్యం రెండు ఉంటాయి .