డిఫరెంట్ గా చికెన్ ఫ్రై ఇలా చేసుకోండి
చికెన్ తో ఫ్రై చేస్తే చాల మంది ఇష్టంగా తింటారు.
Jun 23, 2022, 12:00 PM IST
చికెన్ తో ఫ్రై చేస్తే చాల మంది ఇష్టంగా తింటారు . ఫ్రై చేయడం అనేది చాల రకాలుగా చేస్తారు. ఈ వీడియోలో చూపిన విధంగా డిఫరెంట్ గా చేసుకొని తింటే కూడా బాగుంటుంది .