తొక్కే కదా అని తీసిపారేయకండి.. ఇలా చేయండి...

తొక్కే కదా అని తీసిపారేయకుండా వాటితో అనేక రకాల వంటకాలు చేసుకోవచ్చు. 

First Published Oct 13, 2020, 7:13 PM IST | Last Updated Oct 13, 2020, 7:13 PM IST

తొక్కే కదా అని తీసిపారేయకుండా వాటితో అనేక రకాల వంటకాలు చేసుకోవచ్చు. కాస్త ఓపిక, తీరిక చేసుకుంటే ఫుడ్ వేస్టేజ్ ను అరికట్టడం మీ చేతుల్లో పని. తొక్కల్లోని పోషకాలు, విటమిన్లు డస్ట్ బిన్ పాలవ్వకుండా చూడొచ్చు. ఇంతకీ విషయం ఏంటంటే.. ఆపిల్ ను చాలామంది పొట్టు పీల్ చేసి తింటారు. కొంతమందికి నచ్చక అలాచేస్తే మరికొంతమంది డైజెషన్ ప్రాబ్లం వల్ల తీసేస్తుంటారు.