Asianet News TeluguAsianet News Telugu

Telangana state formation day 2023: పదేళ్ల విషాదం

తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పదేళ్లవుతోంది. ఈ పదేళ్లలో తెలంగాణ అన్ని రంగాల్లో తన అస్తిత్వాన్ని, ఆత్మగౌరవాన్ని నిలబెట్టుకోవాల్సి ఉండింది. 

First Published Jun 2, 2023, 11:00 AM IST | Last Updated Jun 2, 2023, 11:00 AM IST

తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పదేళ్లవుతోంది. ఈ పదేళ్లలో తెలంగాణ అన్ని రంగాల్లో తన అస్తిత్వాన్ని, ఆత్మగౌరవాన్ని నిలబెట్టుకోవాల్సి ఉండింది. పదేళ్ల పాటు కూడా కెసిఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఉద్యమ నాయకుడిగా ఆయనకు ప్రజల ఆకాంక్షలు, ఆశలు బాగానే తెలుసు. కానీ, ఆయన టిఆర్ఎస్ ను ఫక్తు రాజకీయ పార్టీగా మార్చేసి మరో తెలుగుదేశం పార్టీని గుర్తు చేస్తున్నారు. వివిధ వ్యవస్థలు కుప్పకూలుతున్న పరిస్థి ఉంది. వాటిని నిలబెట్టడానికి బదులు రాజకీయాలే పరమావధిగా ఆయన ముందుకు సాగుతున్నారు. ఈ పదేళ్ల విషాద గాధపై ఓ విశ్లేషణ...