నిజమిదీ...: కెసిఆర్ తో అంటకాగుతున్న లెఫ్ట్
ప్రస్తుతం దేశంలోనే కాకుండా తెలంగాణ రాష్ట్రంలోనూ వామపక్షాల పరిస్థితి దారుణంగా ఉందని సీనియర్ జర్నలిస్టు ఆర్. గురవారెడ్డి అంటున్నారు.
ప్రస్తుతం దేశంలోనే కాకుండా తెలంగాణ రాష్ట్రంలోనూ వామపక్షాల పరిస్థితి దారుణంగా ఉందని సీనియర్ జర్నలిస్టు ఆర్. గురవారెడ్డి అంటున్నారు. ప్రజల ఆకాంక్షలను విస్మరించి వామపక్షాలు అధికార పార్టీ వెంట పడుతున్నాయి. వామపక్షాల కార్యాచరణ ప్రజలకు అనుగుణంగా లేదని అంటున్నారు. ప్రజలు ఆశించిన మేరకు ఎజెండాను తీసుకోవడంలో అవి విఫలమయ్యాయని విమర్శిస్తున్నారు. వాస్తవంలోకి వచ్చి ప్రజాస్వామిక ఉద్యమాలు చేపడితే తప్ప వాటికి భవిష్యత్తు ఉండదని చెబుతున్నారు.