Munugode bypoll 2022: కాంగ్రెస్ కు చావోరేవో, బిజెపికి ఆట

మునుగోడు శాసనసభ స్థానానికి జరిగే ఉప ఎన్నిక ఫలితం వచ్చే సాధారణ ఎన్నికలను ప్రభావితం చేస్తుందా అనే ప్రశ్న ఉదయిస్తోంది. 

Share this Video

మునుగోడు శాసనసభ స్థానానికి జరిగే ఉప ఎన్నిక ఫలితం వచ్చే సాధారణ ఎన్నికలను ప్రభావితం చేస్తుందా అనే ప్రశ్న ఉదయిస్తోంది. మునుగోడు ఉప ఎన్నిక తెలంగాణ పీసీసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి అగ్నిపరీక్ష. ఆ స్ధానాన్ని నిలబెట్టుకుంటే రేవంత్ రెడ్డి నాయకత్వం బలపడే అవకాశం ఉంది. కాంగ్రెస్ ఓటమి పాలైతే మాత్రం ఆయన అంతర్గతంగా తీవ్రమైన వ్యతిరేకతను ఎదుర్కుంటారు. బిజెపి విజయం సాధిస్తే ఆ పార్టీకి మరోసారి ఊపు వచ్చే అవకాశం ఉంది. బిజెపి నుంచి తీవ్రమైన పోటీని ఎదుర్కుంటున్న ముఖ్యమంత్రి కెసిఆర్ కు ఆ సీటును గెలుచుకోవడం అత్యంత అవసరంగా మారింది.