Vasanthakalam Movie Teaser : నయనతార మళ్లీ భయపెడుతోంది

నయనతార ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన సస్సెన్స్ హారర్ థ్రిల్లర్ కొల‌య‌దిర్ కాలం తెలుగులో వసంత కాలం పేరుతో విడుద‌ల కానుంది. 

Share this Video

నయనతార ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన సస్సెన్స్ హారర్ థ్రిల్లర్ కొల‌య‌దిర్ కాలం తెలుగులో వసంత కాలం పేరుతో విడుద‌ల కానుంది. తెలుగులో 5 క‌ల‌ర్స్ మీడియా ప‌తాకంపై ఈ సినిమాను దామెర వి.ఎస్.ఎస్.శ్రీనివాస్ విడుద‌ల చేస్తున్నారు. 

Related Video