Asianet News TeluguAsianet News Telugu

రంగంలోకి తెలుగు సినీ తారలు: అంచనా వేయలేం, స్టే హోమ్, స్టేఫ్

తెలంగాణ ప్రభుత్వం, ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ  వెల్ఫేర్ కరోనామీద ఓ సందేశాత్మక వీడియో చేశాయి. 

తెలంగాణ ప్రభుత్వం, ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ  వెల్ఫేర్ కరోనామీద ఓ సందేశాత్మక వీడియో చేశాయి. టాలీవుడ్ సెలబ్రిటీలు, తెలంగాణలోని స్పోర్ట్స్ ప్రముఖులతో చేసిన ఈ వీడియోలో కరోనాను ఎంత సీరియస్ గా తీసుకోవాలో అర్థమయ్యేలా చెప్పుకొచ్చారు.

Video Top Stories